వలస కార్మికుల ఖర్చులు భరిస్తాం : సోనియా
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీల కు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వారి స్వస్థలాలకు చేరేలా లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కనీస ప్రయాణ ఖర్చులు కూడా లేక…